Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat.
- @PawanKalyan@HMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
The passing of legendary Indian actor, National Award-winning artiste, and Padma Shri awardee Sri Nana Patekar Ji, is deeply painful. Over four decades, he brought extraordinary depth and authenticity to every role, from comedy to emotional, and from intense drama to the finest shades of human emotion, leaving an indelible mark on Indian cinema.
Beyond his remarkable contribution as an actor, his work as a social worker and his commitment to serving society will also be remembered with great respect.
I convey my deepest condolences to his family, loved ones, colleagues, and countless admirers.
Om Shanti.
#NanaPatekar
"2024 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చాలా సులువుగా చేశాం కానీ స్థానిక సీట్ల దగ్గరే చాలా కష్టంగా చేశాం.
పాపం ముఖ్యమంత్రి గారు చాలా చోట్ల తగ్గి, చొరవ తీసుకొని అందరికీ నచ్చజెప్పారు."
– #PawanKalyan
🗣️ “నాకు రియాలిటీ తెలుసు.. పార్టీ ఎదుగుదల రాత్రికి రాత్రే జరగదు!”
“నేను వ్యక్తిగతంగా దేశమంతా తెలిసి ఉండవచ్చు. కానీ, ఒక పార్టీగా బలపడటానికి దశాబ్దాలు పడుతుందనే వాస్తవం నాకు తెలుసు” – @PawanKalyan#PawanKalyan#JanaSena#JSP
Big breaking news soon! 🚨
Pawan Kalyan garu is going to resign from his Deputy CM post and portfolios!
The official announcement will be made at a big meeting to be held soon
#PawanKalyan#APPolitics#JanaSenaParty
తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం
* వైసీపీ గూండా చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి
* ఎన్నికల్లో గెలవలేమని అర్థమై వైసీపీ అరాచకానికి పాల్పడుతోంది
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు, శ్రేణులను కవ్వించి వైసీపీ గూండాలు దాడులకు తెగబడటం అత్యంత హేయం. తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారు. అక్కడే కొన్ని వాహనాలను నాశనం చేసి, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని, దౌర్జన్యాలు, గొడవలు చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ఈ దుశ్చర్యలకి పాల్పడుతోంది. రాష్ట్రంలో అశాంతి, అరాచకం, అలజడులు సృష్టించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలనే వైసీపీ పన్నాగం దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసీపీ హింసకు దిగింది.
*ఎస్.ఈ.సి. కఠిన చర్యలు తీసుకోవాలి
జనసేన పార్టీ ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారి మీద, జనసేన శ్రేణులపై దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాగం కూడా ఈ దాడులకి పాల్పడ్డవారిని, వెనుక ఉన్నవారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా గౌరవించే నాయకులు. రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్రను పెంచాలనే బృహత్ ఆశయంతో ఆయన పనిచేస్తున్నారు. దీనిని కాలరాసేలా వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలి.
(నాదెండ్ల మనోహర్)
చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన