Posts with #TdpforDevelopment

#TdpforDevelopment

Public posts on X that use #TdpforDevelopment.

Related hashtags

  1. Telugu Desam Party✓@JaiTDP
    చంద్రబాబునాయుడు గారు 2024లో అధికారంలోకి రాగానే 'తల్లికి వందనం' పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ. 15,000లు ఇస్తారు .. ఇది బాబు ష్యూరిటీ #TDPforDevelopment #AndhraPradesh #BhavishyathukuGuarantee #MahaShakti #AnnaDhaatha #BCProtectionAct #IntintikiNeeru #YuvaGalam #PoorToRich
    Download
    2064242.5K162K
  2. Ganta Srinivasa Rao✓@Ganta_Srinivasa
    పశ్చిమ: పడుకోబెట్టింది తూర్పు: తుక్కు రేగ్గొట్టింది ఉత్తరాంధ్ర: ఉతికారేసింది సైకిల్ రావాలి ... బాబు కావాలి ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. జై తెలుగుదేశం. #TDPforDevelopment #PsychoPovaliCycleRavali #NaraChandrababuNaidu #TDPWillBeBack
    1203622.8K84K
  3. Paritala Sunitha✓@SunithaTDP
    నేను రాప్తాడు శాసన సభ్యురాలిగా, రాష్ట్ర మంత్రిగా నియోజకవర్గానికి ఏం చేశాననే ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియో... #TDPWillBeBack #TDPforDevelopment #ParitalaForRapthadu
    Download
    182881.2K33.7K
  4. Telugu Desam Party✓@JaiTDP
    చంద్రబాబు ప్రతి ఆలోచన ప్రజల కోసం. ప్రతి పనీ భావితరాల బాగు కోసం. బాబు అంటే భరోసానిచ్చే ఒక వ్యవస్థ. ఆ భరోసాను మళ్ళీ తెచ్చుకుందాం #NaraChandrababuNaidu #TDPforDevelopment #TDPAgain #AndhraPradesh
    Download
    594991.6K28.8K
  5. Telugu Desam Party✓@JaiTDP
    జగనే ఎందుకు రావాలంటూ వైకాపా చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టిన మహిళలు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీతోనే మేలు జరుగుతుంది అంటున్న మహిళలు. #WhyAPHatesJagan #JaganLosingIn2024 #TDPforDevelopment #AndhraPradesh #BhavishyathukuGuarantee #MahaShakti #AnnaDhaatha #BCProtectionAct #IntintikiNeeru #YuvaGalam #PoorToRich
    Download
    4119652412.9K
  6. Reddeppagari Madhavi✓@R_Madhavi_Reddy
    కడపలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మించిన నాణ్యమైన TIDCO ఇళ్లు ఇవి. మీ పాలనలో ఎందుకు ఇవి పంపిణీ కాలేదు? జగన్ మోహన్ రెడ్డి స్వంత జిల్లాలో మీరు కట్టిన ఒక్క ఇల్లు అయినా ఇంత నాణ్యంగా ఉందా? మేము ఇది చేసాం.. మీరు ఏం చేశారు?? #SelfieChallengeToJagan #TDPforDevelopment
    Download
    4111761032.7K
  7. Reddeppagari Madhavi✓@R_Madhavi_Reddy
    జగన్ పాలనకు చరమ గీతం పాడుదాం టీడీపీ - జనసేన కూటమిని గెలిపించుకుందాం కడపలో అంజద్ బాషా రాక్షస పాలనకు సమాధి కడుదాం రెడ్డెప్పగారి మాధవి అభివృద్ధి పాలనకు స్వాగతం చెపుదాం. #TDP #TDPJanasena #TDPforDevelopment #TDPJSPWinning #TDPJSPTogether #CBN #Pawankalyan #NaraLokesh #Andhrapradesh
    Download
    301861K20.1K
  8. Telugu Desam Party✓@JaiTDP
    "ప్రతి సోమవారం పోలవారం" అంటూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 63 సార్లు వర్చువల్‌ గా, 25 సార్లు ప్రత్యక్షంగా తనిఖీలు చేసిన చంద్రబాబు గారిని పోలవరం దగ్గరకు అనుమతించట్లేదు అంటే ఎంత అరాచకం! #CBNInEluru #NCBN #TDPforDevelopment #IdhemKarmaManaRashtraniki #PolavaramPaaye
    Download
    31157494
  9. Telugu Desam Party✓@JaiTDP
    రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సబ్సిడీలు దూరమై... సాగు భారమై రైతన్నలు అల్లాడుతున్నారు. చంద్రన్న పాలన వస్తేనే రైతుకు ఊరట. ఏడాదికి రూ. 20,000ల ఆర్థిక సాయంతో చంద్రబాబు గారు ప్రతి రైతుకు అండగా నిలుస్తారు #TDPforDevelopment #AndhraPradesh #BhavishyathukuGuarantee #MahaShakti #AnnaDhaatha #BCProtectionAct #IntintikiNeeru #YuvaGalam #PoorToRich
    Download
    2517348716.7K
  10. Reddeppagari Madhavi✓@R_Madhavi_Reddy
    ఇప్పటినుండి ఇక మొదలు, అవినీతిపరులు దోచుకున్న ప్రభుత్వ ఆస్తుల్ని తప్పకుండా కక్కిస్తాము, అవన్నీ తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పుతాము , తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను #kadapa #tdpfordevelopment #madhaviforkadapa #cbn #Naralokesh
    Download
    332061.6K50.2K
  11. Kotamreddy Sridhar Reddy@kotamreddy_NLR
    #VoteForTDP #TDPforDevelopment ఒక చేతి తో డబ్బులిస్తూ, మరో చేతితో ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల నుండి దోచుకుంటుందో చూపించిన వైనం.
    Download
    1711944210K
  12. Telugu Desam Party✓@JaiTDP
    టీడీపీ నేతలు తనకిచ్చిన 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కరపత్రాన్ని ఈ పెద్దాయన ఎంత శ్రద్దగా చదువుకుంటున్నారో చూడండి #TDPforDevelopment #AndhraPradesh #BhavishyathukuGuarantee #MahaShakti #AnnaDhaatha #BCProtectionAct #IntintikiNeeru #YuvaGalam #PoorToRich
    Download
    1122875413.3K
  13. Telugu Desam Party✓@JaiTDP
    జగన్ రెడ్డి భూదాహం, కమీషన్ల కక్కుర్తి, కక్షా రాజకీయం మూలంగా ఏపీకి కొత్త పరిశ్రమలు రావడం అటుంచి... ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలి వెళ్లడంతో యువతకు ఉద్యోగాలు లేవు. టీడీపీ అధికారంలోకి వచ్చాక యువతకు 20 లక్షల ఉద్యోగాల హామీ ఇస్తోంది #TDPforDevelopment #AndhraPradesh #BhavishyathukuGuarantee #MahaShakti #AnnaDhaatha #BCProtectionAct #IntintikiNeeru #YuvaGalam #PoorToRich
    Download
    171203869.5K
  14. Telugu Desam Party✓@JaiTDP
    చంద్రబాబు గారిది స్ఫూర్తిదాయక వ్వక్తిత్వం. ఎన్నో విషయాలలో ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన. భవిష్యత్తును ఎంతో ముందుగానే దర్శించగలిగిన దార్శనికుడు - డా. గుళ్ళపల్లి నాగేశ్వరరావు, ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు #NaraChandrababuNaidu #TDPforDevelopment #TDPAgain #AndhraPradesh
    Download
    675571.4K25.8K
  15. Show more posts